'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ లో కేథరిన్
- జార్జియాలో పూర్తయిన షూటింగ్
- తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో
- నదియా పాత్రలో ఖుష్బూ
సమంత పాత్రలో మేఘ ఆకాశ్ .. నదియా పాత్రలో ఖుష్బూ కనిపించనున్నారు. ఇక తెలుగులో ప్రణీత చేసిన పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అనే విషయంపై బాగానే కసరత్తు చేశారు. చివరికి ఈ పాత్ర కోసం కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే జార్జియాలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం.