రవితేజ సరసన కథానాయికగా నాభా నటేశ్?
- నాభా నటేశ్ తాజా చిత్రంగా 'నన్ను దోచుకుందువటే'
- విడుదలకి సిద్ధంగా వున్న 'అదుగో'
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ
తాజాగా ఈ అమ్మాయికి రవితేజ సినిమా నుంచి ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా దర్శకుడు వీఐ ఆనంద్ ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నాభా నటేశ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆలోచనలో ఆమె వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.