చేదు అనుభవాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను: సుధీర్ బాబు
- ఆరంభంలో తిరస్కారాలు ఎదురయ్యాయి
- అందుకే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి
- ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకం వుంది
నేను ఒక పొజీషన్ కి వచ్చాక కొత్తవాళ్లకి అవకాశం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందువల్లనే ఈ సినిమాతో దర్శకుడిగా ఆర్.ఎస్.నాయుడికి ఛాన్స్ ఇచ్చాను. ఒక పట్టుదల అనేది లేని నిర్మాతల సినిమాలు చేసిన కారణంగా నా సినిమాలు కొన్ని ఆడలేదు. నేను నిర్మాతగా మారడానికి అదో కారణం. ఈ సినిమా నాకు తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చాడు.