రవితేజ హీరోగా 'డిస్కో రాజా'
- ముగింపు దశలో 'అమర్ అక్బర్ ఆంటోని'
- తదుపరి సినిమా సంతోష్ శ్రీనివాస్ తో
- డిసెంబర్ నుంచి వీఐ ఆనంద్ మూవీ
ఈ సినిమాతో పాటు రవితేజ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకి దర్శకుడిగా వీఐ ఆనంద్ వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చని అంటున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.