పవన్ సీఎం కావాలంటూ.. దుర్గమ్మ గుడికి మోకాళ్లపై చేరుకున్న ముస్లిం యువకుడు!
- అమ్మవారిని దర్శించుకున్న ఫయాజ్
- అరాచక పాలన అంతం కావాలని కోరినట్లు వెల్లడి
- పవన్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుందని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫయాజ్ ఆరోపించాడు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన ముగిసి ప్రజలు మెచ్చే పాలన రావాలని దుర్గమ్మను కోరుకున్నట్లు ఫయాజ్ తెలిపాడు.