పవన్ కోసం రెడీ చేసిన కథ .. హీరోగా వెంకటేశ్
- 'అరవింద సమేత'తో బిజీగా త్రివిక్రమ్
- దసరాకి ప్రేక్షకుల ముందుకు
- నెక్స్ట్ మూవీ వెంకటేశ్ తో
అసలు ఈ కథను పవన్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేయగా, తనకి బాగా నచ్చిందని పవన్ అన్నాడట. ఆ తరువాత పవన్ రాజకీయాల్లో బిజీగా మారిపోయాడు. అందువలన త్రివిక్రమ్ అదే కథను వెంకటేశ్ తో చేయనున్నాడనేది తాజా సమాచారం. 'అరవింద సమేత' విడుదల కాగానే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెడతాడని అంటున్నారు. ప్రస్తుతం 'ఎఫ్ 2' సినిమా చేస్తోన్న వెంకటేశ్, ఆ తరువాత 'వెంకీమామా' చేస్తూనే త్రివిక్రమ్ ప్రాజెక్టుపై దృష్టిపెడతాడని చెబుతున్నారు.