దటీజ్ రజనీ... 20 గంటల్లో 3 కోట్లు దాటిన టీజర్ వ్యూస్!
- నిన్న ఉదయం విడుదలైన '2.ఓ' టీజర్
- నెట్టింట సునామీని సృష్టించిన టీజర్
- 50 లక్షలు దాటిన తెలుగు టీజర్ వ్యూస్
ఇక టీజర్ లో చూపించిన వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి. తెలుగు టీజర్ వ్యూస్ 50 లక్షలను దాటాయి. హిందీ, తమిళ భాషల్లో సైతం '2.ఓ' టీజర్ దూసుకెళుతోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే రూ. 540 కోట్లు ఖర్చు కాగా, మొత్తం బడ్జెట్ రూ. 1000 కోట్లని అంచనా.