దాసరి కోడలిపై దాడి..పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!
- తన భర్త మాజీ భార్య సుశీలపై ఫిర్యాదు
- ఇంట్లోకి అక్రమంగా వచ్చిందని వెల్లడి
- క్రిమినల్ కేసు నమోదుచేసిన పోలీసులు
ఆ రోజు రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ తమ ఇంట్లోనే ఉన్నారనీ, తనపై దాడి కూడా చేశారని వెల్లడించారు. ఈ సమయంలో తన భర్త ఇంట్లో లేడని వాపోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా, ప్రభు ఆస్తిలో తనకు వాటా ఉందని సుశీల వాదిస్తున్నారు.