'అదుగో' నుంచి టీజర్ వచ్చేసింది
- నటుడిగా విలక్షణమైన పాత్రలు
- దర్శకుడిగా విభిన్నమైన సినిమాలు
- 'అదుగో'తో మరో ప్రయోగం
బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. డాన్స్ కూడా చేసేయడం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలానే వుంది. కేవలం పంది పిల్లను మాత్రమే చూపిస్తూ టీజర్ ను కట్ చేసిన రవిబాబు, సినిమాపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.