'నర్తనశాల' టైటిల్ కి ముందు @ అనే సింబల్ ను అందుకే తగిలించారట!
- శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో 'నర్తనశాల'
- 'గే' పాత్రలో కనిపించనున్న నాగశౌర్య
- నాయికలుగా కాశ్మీరా .. యామిని
తాజాగా నాగశౌర్య అందుకు సమాధానమిచ్చాడు. 'నర్తనశాల' అనే టైటిల్ తో సినిమా చేయడానికి బాలకృష్ణగారికంటే ముందుగా ఎన్టీఆర్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకనో ఆ టైటిల్ తో అనుకున్న ప్రతి ప్రాజెక్టు ఆగిపోతూ వచ్చింది. ఈ విషయాన్ని నాకు మా నాన్న గుర్తు చేశారు. దాంతో ఆ సెంటిమెంట్ ప్రభావం ఈ ప్రాజెక్టుపై ఉండకూడదనే ఉద్దేశంతో టైటిల్ కి ముందుగా '@' అనే సింబల్ ను ఉంచాము' అని అన్నాడు. ఈ సినిమాలో తాను 'గే' పాత్రలో కనిపిస్తానని చెప్పేసి ఈ టైటిల్ పెట్టామేగానీ, అలనాటి 'నర్తనశాల'కి .. తమ కథకి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చాడు.