అప్పుడు మాత్రం రోజాపై కోప్పడ్డాను: పరుచూరి గోపాలకృష్ణ
- సంభవం ' సినిమా షూటింగులో గాయపడింది
- ఆ సమయంలోనే బాగా బరువు పెరిగింది
- 10 యేళ్లలో 100 సినిమాలకి పైగా చేసింది
అప్పుడు ఇంటిపట్టునే వుండవలసి రావడంతో బరువు పెరిగింది. ఆ తరువాత ఆమె మళ్లీ పుంజుకోవడానికి కొంత సమయం పట్టింది. అప్పుడు గనుక ఆమె గాయపడి ఉండకపోతే రెండు వందలో .. మూడు వందలో సినిమాలు చేసి ఉండేదేమో. ఏదేమైనా భారతీయ సినిమా రంగంలో కేవలం 10 సంవత్సరాల కాలంలో 100 సినిమాలను పూర్తిచేసిన తొలి హీరోయిన్ రోజా అని నేను నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చారు.