కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జగన్!
- రూ.కోటి విరాళం ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత
- సీఎం సహాయ నిధికి పంపుతామని వెల్లడి
- కేరళను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి
కేరళలో నెలకొన్న దారుణ పరిస్థితులు తన మనసును కలచివేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వరదలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేరళను ఆదుకోవాలని జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.