రాంచీలో విమానం దిగేందుకు భయపడిన కత్రినా కైఫ్!
- ప్రత్యేక విమానంలో వచ్చిన కత్రినా కైఫ్
- వర్షం పడుతూ ఉండటంతో విమానంలోనే బాలీవుడ్ బ్యూటీ
- గొడుగు తెచ్చిన తరువాతనే కిందకు దిగిన కత్రినా
ఆపై కత్రినా విమానం దిగేందుకు అంగీకరించింది. అప్పటికే కత్రినా వస్తోందని తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టు టర్మినల్ భవనానికి చేరుకుని, తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు పోటీ పడ్డారు. కత్రినా సైతం తన అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరితో సెల్ఫీలు దిగింది. వారిని అదుపు చేసేందుకు ఎయిర్ పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చిందట. మరి 'మల్లీశ్వరా... మజాకా?'!