హీరోగా మారుతున్న దర్శకుడు గౌతమ్ మీనన్!
- స్టయిలిష్ దర్శకుడిగా గౌతమ్ కి పేరు
- ఇటీవల 'గోలీసోడా 2'లో పోలీసాఫీసర్ వేషం
- నూతన దర్శకుడి చిత్రంలో హీరో
ఇందులో ఆయన సరసన ఇవానా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'గోలీసోడా 2' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన గౌతమ్ మీనన్.. దర్శకుడిగా 'ఘర్షణ', 'ఏ మాయ చేసావే', 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.