జనసేనలోకి మాజీ మంత్రి ముత్తా.. పవన్‌తో భేటీ!
- హైదరాబాదులో పవన్ ను కలసిన ముత్తా గోపాలకృష్ణ
- త్వరలోనే చేరిక ముహూర్తం
- రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకు చోటు
అనంతరం జనసేనలోకి రావాల్సిందిగా ముత్తాను పవన్ ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారు. పార్టీలో ఆయన అధికారికంగా ఎప్పుడు చేరేది త్వరలో ప్రటించనున్నారు. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పవన్ భావిస్తున్నారు. కాగా, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్టు పవన్ ఈ సందర్భంగా తెలిపారు.