బాలకృష్ణ గారికి కొంచెం కోపం ఎక్కువని నన్ను భయపెట్టారు: నటుడు సమీర్
- బాలకృష్ణగారితో కలిసి నటించాను
- ఆయన చాలా సరదా మనిషి
- వర్క్ విషయానికే వస్తే చాలా సిన్సియర్
ఆయనతో మాట్లాడిన తరువాత నాకు తెలిసింది .. ఆయన ఎంత సరదా మనిషి అనేది. సెట్లో ఒక మూలన సైలెంట్ గా కూర్చునే వాళ్లంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన సరదాగా వుంటారు .. మిగతా వాళ్లు అలా ఉండాలనే కోరుకుంటారు. ఇక వర్క్ విషయానికొస్తే ఆయన ఎంత సిన్సియర్ గా వుంటారో .. మిగతా వాళ్లూ అలా ఉండాలనే ఆశిస్తారు" అని చెప్పుకొచ్చాడు.