'అర్జున్ రెడ్డి' .. 'ఆర్ ఎక్స్ 100' గురించి మంచు లక్ష్మి
- 'అర్జున్ రెడ్డి'ని కట్స్ లేకుండా చూశాను
- ఆ సినిమాలో వల్గారిటీ లేదు
- 'ఆర్ ఎక్స్ 100' గురించి విన్నాను
'ఆర్ ఎక్స్ 100' సినిమాను నేను చూడలేదు .. మీరన్నట్టుగా బోల్డ్ కంటెంట్ ఉందని విన్నాను. నేను చూడలేదు కనుక ఆ సినిమాపై కామెంట్ చేయలేను. లాభాల కోసమని వల్గారిటీతో కూడిన సినిమాలు చేయడానికి నేనెంత మాత్రం ఇష్టపడను. 'పెళ్లిచూపులు' .. 'క్షణం ' .. 'మహానటి' సినిమాలు ఎంతో బాగా ఆడాయి. అలా మంచి కథా నేపథ్యం .. పాత్ర ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేయడానికి నేను ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతాను" అంటూ చెప్పుకొచ్చారు.