పారితోషికం తగ్గించుకున్న సునీల్?
- హీరోగా పలకరించని విజయాలు
- మళ్లీ కామెడీ పాత్రలపై దృష్టి
- పారితోషికం విషయంలో మార్పులు
గతంలో హీరోగా 4 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకున్న సునీల్, ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం తగ్గించుకున్నాడట. ఈ సినిమా కోసం కేవలం ఆయన కోటిన్నర పారితోషికమే తీసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇక శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' .. త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలు పెద్దవి కావడంతో, కమెడియన్ గానే కోటి రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్నాడని అంటున్నారు.