Tollywood: ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య!

  • ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య
  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం
  • మూడేళ్ల క్రితం బెంగళూరు యువకుడితో ఆమె వివాహం

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఓ యువకుడితో కీర్తి వివాహం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా ఆమె గత కొంత కాలంగా హైదరాబాద్ లోనే ఉంటోందని తెలుస్తోంది.  

Tollywood
artist annapurna
daughter keerthi
  • Loading...

More Telugu News