సెట్ లోకి మొబైల్స్ తీసుకురావొద్దని చెప్పిన త్రివిక్రమ్
- షూటింగు దశలో 'అరవింద సమేత'
- లొకేషన్ నుంచి లీక్ అయిన ఫొటో
- సీరియస్ గా తీసుకున్న త్రివిక్రమ్
ఇలా లొకేషన్ నుంచి ఒక ఫొటో లీక్ కావడాన్ని, గత అనుభవాల కారణంగా త్రివిక్రమ్ సీరియస్ గానే తీసుకున్నాడట. దీంతో, ఈ సినిమాకి సంబంధించిన వాళ్లంతా కూడా ఎవరూ సెట్ లోకి మొబైల్స్ తీసుకురావొద్దని ఆదేశించాడని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలనుకుంటే, సెట్ బయటికి వెళ్లి అక్కడ మాత్రమే మాట్లాడాలని గట్టిగానే చెప్పాడని అంటున్నారు.