ప్రేమకథాంశంగా 'ఈ మాయ పేరేమిటో' .. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆడియో రిలీజ్
- ప్రేమకథాంశంగా 'ఈ మాయ పేరేమిటో'
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా, ఈ నెల 28వ తేదీన ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆడియోను విడుదల చేస్తుండటం విశేషం. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రాహుల్ విజయ్ .. కావ్య థాపర్ జంటగా నటిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా, ఏ స్థాయిలో యూత్ ను మెప్పిస్తుందో చూడాలి.