సంక్రాంతి బరిలోకి దిగనున్న 'యాత్ర'?
- మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
- కొనసాగుతోన్న కీలక సన్నివేశాల చిత్రీకరణ
- ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి
సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని సమాచారం. ఆల్రెడీ 'ఎన్టీఆర్' బయోపిక్ ను సంక్రాంతికి థియేటర్స్ కి తీసుకురానున్నట్టు బాలకృష్ణ చెప్పారు. చరణ్ హీరోగా బోయపాటి తీస్తున్న సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలనుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఎఫ్ 2' సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడేస్తాయిగానీ .. థియేటర్ల విషయంలోనే అసలైన సమస్య తలెత్తే అవకాశం వుంది.