అల్లు అర్జున్ సినిమా కోసం ఏఆర్ రెహ్మాన్?
- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్
- కొనసాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు
- త్వరలోనే సెట్స్ పైకి
అందువలన ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
దాదాపు ఆయనను ఒప్పించేలా ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ కీలకం కనుక, అవి కొత్తగా వుండాలని భావిస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్ ను తీసుకోనున్నారని చెబుతున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన నటీనటులను .. సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తికాగానే, ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన చేయాలనుకుంటున్నట్టుగా సమాచారం.