హీరో విక్రమ్ తనయుడితో శేఖర్ కమ్ముల సినిమా!
- 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో నటిస్తున్న ధృవ్
- తెలుగు స్ట్రయిట్ మూవీలో కుమారుడిని నటింపజేసే యోచనలో విక్రమ్
- డ్యాన్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధృవ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.