జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచన: రజనీకాంత్
- ‘వన్ నేషన్ వన్ పోల్’ ఆలోచన మంచిదే
- డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి
- ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి
సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తమిళనాడు అవినీతి మయమైపోయిందని బీజేపీ నేత అమిత్ షా చేసిన ఆరోపణల విషయమై ప్రశ్నించగా, రజనీ స్పందిస్తూ.. అది అమిత్ షా అభిప్రాయమని, ఈ విషయం గురించి ఆయన్నే అడగాలని చెప్పారు.