త్వరలోనే 'యూటర్న్' నుంచి ఫస్టులుక్
- 'యూటర్న్' షూటింగ్ పార్ట్ పూర్తి
- పాటల చిత్రీకరణకు సన్నాహాలు
- త్వరలోనే ఫస్టులుక్ రిలీజ్
శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి సాధ్యమైనంత త్వరగా ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత నయనతార మాదిరిగా సమంత కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సమంత పోషించిన ఈ పాత్ర .. ఈ సినిమా ఆమెకి ఏ స్థాయి గుర్తింపును తెచ్చిపెడతాయో చూడాలి మరి.