దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి యాక్షన్ థ్రిల్లర్
- తెలుగు తెరపై మల్టీ స్టారర్స్ జోరు
- ఈ తరహా కథలపై దర్శక నిర్మాతల ఉత్సాహం
- ఆ దిశగా వెళుతోన్న ఇంద్రగంటి
అలా దిల్ రాజు .. ఇంద్రగంటి మోహనకృష్ణ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొనసాగనుందని సమాచారం. త్వరలోనే నాయకా నాయికలను .. ఇతర నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి ఎనౌన్స్ చేయనున్నారు. 'సమ్మోహనం' సక్సెస్ తరువాత ఇంద్రగంటి ప్లాన్ చేసిన సినిమా కావడం వలన, సహజంగానే అంచనాలు పెరిగే అవకాశాలు వున్నాయి.