ఈ దర్శకుడు నన్ను టార్చర్ పెట్టేశాడు: హీరో శ్రీవిష్ణు
- ఇంద్రసేన కథ చెప్పాడు
- ఇంతవరకూ ఈ తరహా కథ రాలేదు
- ఆడియన్స్ కి నచ్చేస్తుంది
ముందుగా ప్రేక్షకులకు కూడా అలాగే అనిపిస్తుంది .. ఆ తరువాత అసలు విషయం అర్థమవుతూ వెళుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అనూహ్యమైన మలుపులతో పిచ్చెక్కించే కథ ఇది. ఇంతవరకూ ఈ తరహా కథ తెరను తాకలేదని చెప్పగలను. మళ్లీ ఇలాంటి సినిమాను చూడాలని ఆడియన్స్ అనుకుంటే మళ్లీ ఇంద్రసేన మాత్రమే తీయవలసి ఉంటుంది. ఇంతవరకూ సినిమాల్లో చేస్తూ నేను పడిన కష్టం వేరు .. ఈ సినిమా కోసం పడిన కష్టం వేరు. నిజం చెప్పొద్దూ ఈ సినిమా కోసం నన్ను ఇంద్రసేన టార్చర్ పెట్టేశాడు" అంటూ నవ్వేశాడు.