నాపై హత్యకు కుట్ర పన్నే వారిని లెక్కచేయను: నటుడు ప్రకాష్ రాజ్
- ఇలాంటి వారిని చూసి నాకు ఎలాంటి భయం లేదు
- విద్వేషపూరిత రాజకీయాలు నన్నేమీ చేయలేవు
- ఎప్పటికీ నాదే అదే మాట
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు పాల్పడిన నిందితులను సిట్ అధికారులు విచారించిన సమయంలో తన హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసిందని ప్రకాష్ రాజ్ చెప్పారు.