సుధీర్ బాబు మూవీ 'నన్ను దోచుకుందువటే ' ఫస్ట్ లుక్ విడుదల
- హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం
- ‘నన్ను దోచుకుందువటే’ గా టైటిల్ ఖరారు
- ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
ఇందులో సుధీర్ బాబుకు జంటగా నభా నటేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో వీళ్లిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పాత్రలలో నటిస్తున్నారు. ‘‘సమ్మోహనం’ చిత్రంపై మీరు చూపిస్తున్న అభిమానానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే... నా సొంత నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్ లుక్ పోస్ట్ చేస్తున్నా’ అని చెప్పాడు. కాగా, ఈ చిత్రానికి ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తుండగా, అజనీష్ సంగీతం అందిస్తున్నారు.