తన పెద్ద కొడుకు అకీరాతో కలసి పవన్ గృహప్రవేశం!
- పటమట ప్రాంతంలో ఇల్లు తీసుకున్న పవన్
- అకీరాను వెంటబెట్టుకుని వచ్చిన పవన్
- అభిమానుల్లో ఆనందం, ఆశ్చర్యం
ఇక పవన్ అద్దెకు తీసుకున్న ప్రాంతం చుట్టుపక్కల పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపూ ప్రత్యేక సెక్యూరిటీని, 24 గంటల కాపలాను ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.