ఎట్టకేలకు వివాహం... దీపిక, రణవీర్ ల పెళ్లి తేదీ ఖరారు!
- కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో దీపిక, రణవీర్ సింగ్
- నవంబర్ 10న వివాహమంటూ వార్తలు
- రెండు కుటుంబాలూ నిర్ణయించినట్టు చెబుతున్న బాలీవుడ్
ఇక పెళ్లి ఎక్కడన్న విషయమై ఆరా తీస్తే, ఉదయ్ పూర్ లోని విలాసవంతమైన ప్యాలెస్ లో వివాహ వేడుకను నిర్వహించాలని రెండు కుటుంబాలు భావిస్తున్నాయని, ఈ విషయంలో దీపిక ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చేతిలో ఉన్న సినిమాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వివాహానికి సిద్ధం కావాలని దీపిక, రణవీర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.