బాలీవుడ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్
- త్వరలో 'సంజు' మూవీ రిలీజ్
- ఆ తరువాత 'మున్నాభాయ్' 3వ భాగం
- సీక్వెల్ దిశగా 'త్రీ ఇడియట్స్'
ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్ కి సంబంధించిన పనులను మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన 'సంజు' సినిమా విడుదలకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఆ తరువాత 'మున్నాభాయ్' 3వ భాగాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇది పూర్తయ్యాక 'త్రీ ఇడియట్స్'కి సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. మొత్తానికి రాజ్ కుమార్ హిరాని వరుస సీక్వెల్స్ పై దృష్టిపెట్టారన్నమాట.