మహేశ్ కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్!
- సెట్స్ పైకి మహేశ్ 25వ మూవీ
- దర్శకుడిగా వంశీ పైడిపల్లి
- డెహ్రాడూన్ లో షూటింగ్
అందువలన ఆ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ఉండేలా చూసుకుంటూ ఉంటానని ఒక వేదికపై మహేశ్ చెప్పాడు. ఆయన వలన ఆ పాత్ర ప్రత్యేకత పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే మహేశ్ సినిమాల్లో సాధ్యమైనంత వరకు ప్రకాశ్ రాజ్ కనిపిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయో చూడాలి మరి.