నరేంద్ర మోదీ చాలెంజ్ పై స్పందించిన మెదక్ ఎస్పీ చందనా దీప్తి!
- జిల్లాలోని పోలీసులంతా సామర్థ్యాన్ని నిరూపించుకోండి
- ప్రతి ఒక్కరూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
- మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి
'లెర్నింగ్ న్యూ స్కిల్స్' హ్యాష్ ట్యాగ్ తో చందనా దీప్తి అందరు పోలీసులకూ ఈ చాలెంజ్ ని ఫార్వార్డ్ చేశారు. మెదక్ పరిధిలో దాదాపు 1000 మంది పోలీసులు ఉండగా, మరింత మెరుగైన పనితీరు, నేరాల విచారణలో పారదర్శకత కోసం కంప్యూటర్, నూతన సాఫ్ట్ వేర్, అందుబాటులోని యాప్స్ పై మరింత అవగాహన కలిగివుండాలని ఆమె అన్నారు.