సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిపోయిన తమిళ నటి సంగీత బాలన్.. అరెస్ట్!
- చెన్నయ్ పనయూర్‌లో ఘటన
- సెక్స్ రాకెట్ నడుపుతోన్న నటి
- సినిమాల్లోనే కాక టీవీ సీరియళ్లలోనూ నటిస్తోన్న సంగీత
అక్కడ ఉన్న అమ్మాయిలంతా పలు రాష్ట్రాలకు చెందిన వారని, వారందరినీ చెన్నయ్‌లోని పునరావాస కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు సంగీత, సురేష్‌లను ఎగ్మోర్‌లోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. సదరు నటి 1996లో వచ్చిన తమిళ సినిమా ‘కరుప్పు రోజా’ ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. ఆమె టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు.