మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను: తన పిల్లలను ఉద్దేశించి రేణు దేశాయ్ ట్వీట్
- అకీరా, ఆద్యల ఫొటోలను పోస్ట్ చేసిన రేణు దేశాయ్
- ఒక హృదయం, ఒక ఆత్మ అంటూ కవిత
- ఓ తల్లి రాసిన అతి చిన్న కవిత అని పేర్కొన్న రేణు
'ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను... మీ కోసం నేను ప్రాణాలు తీస్తాను.. తన పిల్లల కోసం ఓ తల్లి రాసిన అతి చిన్న కవిత.. నేను ఈ ఇద్దరి ఫొటోలను తీస్తూనే ఉంటాను' అని రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలను ఉద్దేశించి పేర్కొన్నారు.