కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
దాంతో ఆ తరువాత సినిమాతో అంతకి మించిన హిట్ ను అందుకోవాలనే పట్టుదలతో ఆయన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాను రెడీ చేస్తున్నాడు. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. మురళీశర్మల పై రాత్రి వేళలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ పడడం ఖాయమనే బలమైన నమ్మకంతో చైతూ వున్నాడట.