సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజతో జోడీ కడుతున్న శ్రుతి హాసన్
- అల్లరి నరేశ్ కోసం ఫన్ టైటిల్
- ఆగిపోయిన రామ్ సినిమా!
* అల్లరి నరేశ్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రానికి తాజాగా 'ఫన్ రాజా ఫన్' అనే టైటిల్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ హాస్య నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
* రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్రవంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. అయితే, ఈ చిత్రం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాత ఈ ప్రాజక్టును కేన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.దీంతో దర్శకుడు మరో నిర్మాత కోసం చూస్తున్నాడట.