కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేయని నటి రమ్య... మండిపడుతున్న నెటిజన్లు!
- రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదు
- ట్రాల్ చేస్తున్న నెటిజన్లు
- నంబర్ వన్ సిటిజన్ ఆమేనంటూ సెటైర్లు
కారణం ఏంటో వెల్లడి కాలేదుగానీ, ఆమె ఓటు వేయలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఓటు వేయని రమ్య నంబర్ వన్ సిటిజన్ అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై గతంలో అనేక విమర్శలు చేసిన రమ్య కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సంగతి తెలిసిందే.