పెళ్లి కూతురిని ఆశ్చర్యంలో ముంచెత్తిన మహేశ్ బాబు.. ఫొటో వైరల్
- పెళ్లి గ్రీటింగ్స్ పంపిన మహేశ్ బాబు
- అందులో మహేశ్, నమ్రత సంతకాలు
- హర్షం వ్యక్తం చేసిన పెళ్లికూతురు
దీంతో పెళ్లి కూతురు సురేఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా భరత్ అనే నేను సినిమాతో విజయం అందుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.