అసోం పోలీస్ క్వార్టర్ లో బాలికపై అత్యాచారం.. పోలీస్ అరెస్ట్
- అసోంలోని హజో పోలీస్ క్వార్టర్ లో ఘటన
- మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆగ్రహం
- కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పని చేస్తారా అంటూ మండిపాటు
ఈ ఘటనపై అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందిస్తూ, దారుణానికి ఒడిగట్టిన పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత కల్పించడం పోలీసుల పని అని... పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.