చైనాలో 7000 స్క్రీన్లకి పైగా 'బాహుబలి 2' రిలీజ్
- భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిన 'బాహుబలి 2'
- జపాన్ లోను అదే జోరు చూపిస్తోన్న తీరు
- చైనాలో రేపు భారీస్థాయి విడుదల
ఇక చైనాలో రేపు ఈ సినిమా 7000 పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. చైనాలో ఐమాక్స్ ఫార్మేట్ లో విడుదలవుతోన్న ఇండియన్ సినిమాగా, ఇప్పటికే ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించడం ఖాయమనీ .. కొత్త రికార్డులకు తెరదీసి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.