రాజమౌళి సినిమా కోసం కూడా ఎన్టీఆర్ లుక్ మారుతుందట!
- త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ
- నెక్స్ట్ ప్రాజెక్టు రాజమౌళితో
- రెండు సినిమాల్లోను డిఫరెంట్ గెటప్స్
ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోను ఎన్టీఆర్ న్యూ లుక్ తో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్ రంగంలోకి దిగుతాడని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీని ఎన్టీఆర్ పూర్తిచేసిన వెంటనే ఆయన హైదరాబాద్ లో వాలిపోతాడని చెప్పుకుంటున్నారు.