క్లైమాక్స్ షూటింగులో 'పంతం'
- గోపీచంద్ హీరోగా 'పంతం'
- కథానాయికగా మెహ్రీన్
- జూలై 5వ తేదీన రిలీజ్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మిగిలిన సన్నివేశాలను .. పాటలను యూకేలో ప్లాన్ చేశారు. ఇందుకోసం త్వరలో ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాను జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.