బోయపాటి .. చరణ్ మూవీ టైటిల్ గా 'రాజ మార్తాండ'?
- షూటింగు దశలో బోయపాటి మూవీ
- చరణ్ తదితరులపై చిత్రీకరణ
- కథానాయికగా కైరా అద్వాని
ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ చరణ్ క్రేజ్ కి తగినంత పవర్ఫుల్ గా అనిపించడం లేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దాంతో ఈ సినిమాకి 'రాజ మార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ జోడీగా కైరా అద్వాని కనిపించనున్న సంగతి తెలిసిందే.