షూటింగు దశలో 'డ్రైవర్ రాముడు' .. హీరోగా షకలక శంకర్
- 'డ్రైవర్ రాముడు'గా షకలక శంకర్
- దర్శకుడిగా రాజ్ సత్య
- ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి
ఆయన హీరోగా రాజ్ సత్య దర్శకత్వంలో 'డ్రైవర్ రాముడు' పేరిట ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని ... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఒక పాటతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఇక హీరోగా ఈ సినిమా షకలక శంకర్ ను ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.