అమెరికాలో 'భరత్ అనే నేను' వసూళ్ల రికార్డ్
- భారీ విజయాన్ని నమోదు చేసిన 'భరత్'
- రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్
- 150 కోట్ల దిశగా పరుగులు
'బాహుబలి'ని ఒక ప్రత్యేక చిత్రంగా భావించి పక్కన పెడితే, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించిందని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలోను ఈ సినిమా 2.6 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను సాధించగా, ప్రస్తుతం 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని చెబుతున్నారు.