మహేశ్ మూవీకి కొత్త సీన్స్ జతచేస్తారట!
- హిట్ టాక్ తెచ్చుకున్న 'భరత్ అనే నేను'
- అనూహ్యమైన ఆదరణ పట్ల కొరటాల ఆనందం
- అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం
ఫైనల్ ఎడిటింగ్ సమయంలో నిడివి కారణంగా కొన్ని మంచి సీన్స్ ను తొలగించవలసి వచ్చిందని, ఆ సన్నివేశాలను త్వరలో కలపనున్నామని ఆయన అన్నారు. త్వరలో కలపనున్న ఆ సీన్స్ కు డబ్బింగ్ చెప్పించడం మొదలైనట్టు సమాచారం. అయితే, ఎప్పటి నుంచి ఈ సీన్స్ ను యాడ్ చేయబోతున్నారనేది తెలియాల్సి వుంది. కొత్త సీన్స్ ను జోడించడం వలన అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.