షూటింగ్ పూర్తిచేసుకున్న 'సమ్మోహనం'
- సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
- కథానాయికగా అదితీరావు
- జూన్ 15వ తేదీన విడుదల
"పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టాం. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యతో ఈ సినిమాను రూపొందించాం. ఎక్కడా ఏ విషయంలోను రాజీపడలేదు. మాటలు .. పాటలు .. చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం వుంది. రొమాన్స్ .. హాస్యం కలగలిసిన ఈ కథను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. జూన్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాం'' అని చెప్పుకొచ్చారు.